రివ్యూకు రావొద్దనే.. కావాలని ఈ రోజే సమాచారం ఇచ్చారు

  . ఎకరానికి ఆరు క్వింటాళ్ల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయాను కోనుగోలు చేయాలి . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో మంత్రుల రివ్యూ మీటింగ్ ఉన్నట్లు  ఈ రోజే(శుక్రవారం) సమాచారం ఇచ్చారని, తాను రావొద్దనే ఉద్దేశంతోనే ముందుగా తెలుపలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.  ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.  ఎకరానికి ఆరు క్వింటాళ్ల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయాను ఎంఎస్...