మొన్న మాట ఇచ్చాడు.. నేడు నెరవేర్చాడు

అభిమాని ఇంటికి వెళ్లి తేనేటి విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :తన అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే గా గెలువాలని వేములవాడ పట్టణం నాంపల్లి కి చెందిన కదురు బాలయ్య గత ఎన్నికల్లో తను నిత్యం అమ్మే కూరగాయల బండిని తన ప్రచార సాధనంగా చేసుకొని మైక్ లో జననేత ఆది శీనన్నను గెలిపించండి అంటూ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ప్రజా ఆశీర్వాదంతో ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ విప్ గా నియామకం...