రేవంత్ రెడ్డిని పగలు తిడుతాడు . . . రాత్రిపోయి పొర్లు దండలు పెడుతాడు
. . .అరవింద్ ఎంపీ గా గెలవడం నిజమాబాద్ జిల్లా దురదృష్టం . . . నిజామాబాద్ కు నయాపైసా తేలేని చేతకాని దద్దమ్మ . . . బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటేనే హాఫ్ నాలెడ్జి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన...