సోషలిస్టు వ్యవస్థను నిర్మించి ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు

  . . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కష్టానికి తగిన ఫలితం ప్రజలందరికీ అందే విధంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మించి, దోపిడీ లేని, వివక్షత లేని సమాజాన్ని ఏర్పాటు చేయటం ద్వారా లెనిన్ ప్రపంచానికి మార్గదర్శకుడయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బుధవారం లెనిన్ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్స్ సిద్ధాంతానికి...