వీఆర్కే జూనియర్ కళాశాలలో హెచ్సీఎల్ టెక్ బీ ఎంపిక పరీక్ష
ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని వీఆర్కే జూనియర్ కళాశాలలో గురువారం హెచ్సీఎల్ ఆధ్వర్యంలో టెక్ బీ కోర్స్ కోసం ఎంపిక పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టెస్ట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. హెచ్సీఎల్ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ మొదటగా వీఆర్కే జూనియర్ కళాశాలలో ఇలాంటి కోర్సునిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని...