నిజామాబాద్ రియల్ దందాలో హవాలా మనీ ?
. ఐజీ, డీజీపీకి ఫిర్యాదులు . జేజే డెవలపర్స్ వెంచర్ ఫైనాన్సియర్లపై ఫిర్యాదు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రియల్ రంగంలో హవాలా పెట్టుబడుల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కట్టకుండా, బినామీ పేర్లతో దందా చేస్తున్న వారు కోకోల్లలు. జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు హవాలా మార్గంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్ లో జేజే డెవలపర్స్ పేరుతో వెలిసిన వెంచర్ ఫైనాన్షియర్లపై బాధితుల ఫిర్యాదు...