హస్తం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుంది

  . . .  ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం మాత్రమే   . . .  ఎంపీ అర్వింద్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు   . . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :   కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని హస్తం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్...