పోలీస్ బాస్ వేట మొదలైందా

కోర్టు కానిస్టేబుల్ సస్పెన్షన్ యూపీఏ ఎఫెక్ట్ తో వేటు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు బాసు వేట మొదలైందని చర్చ జరుగుతుంది. గురువారం ఉదయం నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ కోర్టు కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు నెలల క్రితం నిజామాబాద్ పోలీసు కమిషనర్  గా బాధ్యతలు స్వీకరించిన సాయిచైతన్య తొలిసారిగా బోధన్ రూరల్ సిఐకి చార్జి మెమోతో తన పనితనాన్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్...