మైనారిటీని మరిచారా..?
ముస్లిముకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో నిరాశ జిల్లా కేంద్రంలో నిరసన.. 14శాతం ఉన్న తమను పట్టించుకోలేదని ఆవేదన షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశించామంటున్న ముస్లిం నాయకులు నిజామాబాద్, బతుకమ్మ:మైనారిటీ కోటాలో సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ దక్కుతుందని, ఆయన మంత్రి కావడం ఖాయమని భావించిన ముస్లిములు చివరకు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మరోసారి తన మార్క్ ను ప్రదర్శించింది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అద్దంకి దయాకర్, శంకర్ నాయక్,...