ఆదివారం కందకుర్తి కి హర్యానా గవర్నర్ రాక
నవీపేట్ , బతుకమ్మ : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం రెంజల్ మండలం కందకుర్తి లోని త్రివేణి సంగమం వద్ద గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మ్యాక సంతోష్ తెలిపారు. బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు త్రివేణి సంగమం పుష్కర ఘాట్ వద్ద చేరుకొని గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారని, తదనంతరం డాక్టర్ జీ హెగ్డేవార్ పూర్వీకుల స్థలంలో నిర్మిస్తున్న డా.కేశవరాం, బలిరాం హెగ్డేవార్ స్ఫూర్తి కేంద్రం...