ఏటీఎంలను కొల్లగొట్టే హర్యానా గ్యాంగ్ అరెస్ట్
. . . రెండు కార్లు... దోపిడికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర ఒకటో టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారికి అనుమానస్పదంగా కారులో రాడ్లు, కర్రలు, గ్యాస్ కట్టర్ లతో తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఎటిఎం లను కొల్లగొట్టే గ్యాంగ్ గా గుర్తించినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపీ మాట్లాడుతూ..... గత నెల...