హరిత సేన పోస్టర్ ఆవిష్కరణ

భీమ్ గల్, బతుకమ్మ :  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 మాజీ సీ. ఎం కేసీఆర్ జన్మదిన సందర్బంగా నిర్వహించే వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా ముద్రింన వాల్ పోస్టర్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా రూపకర్త, మాజీ రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు పిలుపు మేరకు జిల్లా ఇంచార్జ్ భోజ నారాయణ ఆదేశానుసారం బాల్కొండ కానిస్టేన్సీ ఇంచార్జ్ గడలా ప్రసాద్ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహింపజేశారు....