మరోసారి హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు
హైదరాబాద్, బతుకమ్మ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలో కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ అక్టోబర్లో చేపట్టనుంది. తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు...