హరీశ్ రావు పార్టీలో ఉంటూ మోసం చేశారు

మెదక్, బతుకమ్మ :  మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతుంది. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవిత మరోసారి హరీశ్ రావు టార్గెట్‌గా కవిత విమర్శలు గుప్పించారు.  మోసం చేయడం హరీశ్ రావు నైజమని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతో సరిపోతుందన్నారు. బీఆర్ఎస్ ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీశ్ రావు నైజమని, ఆయన గురించి గట్టిగా మాట్లాడితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారని...