ముగిసిన హరినామా సప్త
బతుకమ్మ పిట్లం : మండలంలోని చిల్లర్గి గ్రామంలో శుక్రవారం అఖండ హరినామ సప్తహ చివరి రోజు గ్రామస్తులు నిండు కడువలతో గోపాల గోపాల అంటూ నినాదాలు చేశారు.ఈ రోజు చిల్లర్గి గ్రామం లో అఖండ హరి నామ సప్తః లో భాగంగా కాళ కీర్తన సేవ చేయడం జరిగింది.ఈ కార్యక్రమ లో కీర్తన సేవ పరమేశ్వర మహారాజ్,అధ్యక్షులు రామరావ్ మహారాజ్, గుండేరావ్ మహారాజ్, గాయకులు లక్షమన్ మహారాజ్, ఆదినాథ్ మహారాజ్, మృదంగకార్ శంకర్ మహారాజ్ పాల్గొన్నారు.