హరిహర వీరమల్లు నుంచి ’సలసల మరిగే నీలోని రక్తమే‘ పుల్ సాంగ్ విడుదల
వెబ్ డెస్క్, బతుకమ్మ : పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ’హరి హర వీరమల్లు‘ మూవీ నుంచి ’సలసల మరిగే నీలోని రక్తమే‘ పుల్ సాంగ్ ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈపవర్ ఫుల్ లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈపాటకు రాంబాబు గోశాల లిరిక్స్ అందించారు. ఈపీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం జూన్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. https://youtu.be/RPXBxcisTrQ