ఇప్ప కాయల హరిదాసు కు అమెరికన్ యూనివర్సిటీ  గౌరవ డాక్టరేట్ ప్రధానం

  నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వాసి ఇప్ప కాయల హరిదాసు కు అరుదైన గౌరవం దక్కింది.  ఇటివల పాండిచ్చేరిలో అమెరికన్ విష్డం పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాన్వొకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎప్పకాయల హరిదాసు కు "  సోషల్ సర్వీస్ - స్పిరిచువల్ సర్వీస్ " అనే రంగం పైన గౌరవ డాక్టరేట్ ను అందచేశారు. ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పి. ఎఫ్. ఐ, ఎన్. బి. ఎస్. ఎస్ నేషనల్ డిప్యూటీ చైర్మన్ డా....