డిసెంబర్ 4న హరిదా సరస్వతీరాజ్ సాహిత్యోత్సవం
...తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారానికి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ఎంపిక ... తెలంగాణ భాషలో కథల పోటీ, వచన కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిసెంబర్ 4వ తేదీన నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో హరిదా సరస్వతీ రాజ్ సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ తెలిపారు. కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంస్థ తరఫున ప్రదానం చేసే " సరస్వతీ రాజ్...