ఋగ్వేదంలో క్రమం పట్టా పొందిన హార్దిక్ భరద్వాజ్
కోరుట్ల, బతుకమ్మ: కోరుట్లకు చెందిన నారంభట్ల శ్రీధర్ శర్మ ప్రణీత దంపతుల పుత్రుడు హార్దిక్ భరద్వాజ్ ఆదివారం శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ యందు ఋగ్వేదంలో క్రమం పట్టా పొందడం జరిగింది. దీంతో ప్రదీప్ శర్మ భరద్వాజను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.