ప్రాణాలను తోడేస్తున్న వేధింపులు

 జిల్లాలో వరుస ఘటనలు  గోదావరిలో దూకి తండ్రి కూతురి ఆత్మహత్య  అశోక్ సాగర్ లో దూకి యువకుడి ఆత్మహత్య నిజామాబాద్, బతుకమ్మ : అప్పులు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. వ్యాపారుల వద్ద, ఫైనాన్షియర్ల వద్ద తీసుకున్న అప్పులతో పాటు తెలిసిన వారి వద్ద తీసుకున్న అప్పులు కూడా ప్రజల ప్రాణాలను బలికోరుతున్నాయి. జిల్లా కేంద్రంలోని న్యాల్ కల్ రోడ్డుకు చెందిన వేణు అతని భార్య అనురాధా, కూతురు పూర్ణిమాలతో కలిసి కుటుంబం బుధవారం ఉదయం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది....