చోరిఐనా బంగారు గోలుసు కోసం మంత్రగాళ్ల వద్ధ విద్యార్థినికి వేదింపులు
అధికారుల అనుమతి లేకుండా మంత్రికుడి వద్ధకు కేజిబివి విద్యార్థినీ . . . సిఆర్టి బంగారు గోలుసు మాయం నేపథ్యంలో మాక్లూర్ కేజిబివిలో దారుణం . . . వివాధల పుట్టైనా మాక్లూర్ కేజిబివిలో కోత్త నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో ఓక కేజిబివిలో దారుణం జరిగింది. సైన్స్, విజ్ఞానం గురించి బోధించే ఉపాధ్యాయులు బంగారు గోలుసు పోయిందని మూఢనమ్మకాల తో మాంత్రికుల వద్ధకు తీసుకువేళ్లి విద్యార్థినీలను తీసుకువేళ్లి వేదించారు. ఈ సంఘటన శుక్రవారం అలస్యంగా వెలుగు చూసింది. మాక్లూర్ కేజిబివిలొ జరిగిన దారుణ...