మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు నివారించాలి
. . . అక్రమ కేసులు ఎత్తివేసి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . . . కలెక్టర్ కార్యాలయం ముందు టీయుసీఐ, సీఐటీయు, ఏఐటీయుసి సంఘాల ధర్నా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులను నివారించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని తక్షణమే వేతనాలు చెల్లించాలని టీయుసీఐజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుసీఐ, సిఐటియు, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు...