పీఎస్ లో మహిళా కానిస్టేబుల్ కు వేదింపులు

  . . . తోటి కానిస్టేబుల్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం   . . . అడ్డుకుంటున్న షాడో అధికారి   . . . సెటిల్ మెంట్ చేసుకోవాలని బెదిరింపులు   . . . కేసు నమోదు చేయాలంటున్న బాధితురాలు   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో అతిపెద్ద పోలీస్ స్టేషన్ లో ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన మహిళా కానిస్టేబుల్ ను సీనియర్ కానిస్టేబుల్ వేదింపుల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. విధి...