ఆదర్శ పాఠశాల లో విద్యార్థినీలకు తప్పని వేధింపులు

  . . . ఇద్దరు కాంట్రాక్ట్ టీచర్ ల విధుల నుంచి శాశ్వతంగా  తోలగింపు  బాన్సువాడ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని  మోడల్  స్కూల్ లో పనిచేస్తున్న గోపాల్, పవన్ అనే ఇద్దరు కాంట్రాక్ట్ టీచర్ లను శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్టు కామారెడ్డి డిఇఓ మల్లిఖార్జున్ తెలిపారు. ఒప్పంద ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తోపాటు,వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపి ఒప్పంద ఉపాధ్యాయులు గోపాల్, పవన్...