ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో  వేధింపులా..?

రాష్ట్ర కమీషనర్ కు ఫిర్యాదు విచారణ చేపట్టిన అధికారయంత్రాంగం   బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వేధింపుల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఆ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొందరు రాష్ట్ర కమీషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని ఒక అనుబంధ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో దానిపై రాష్ట్ర కమీషనర్ విచారణకు ఆదేశించారు. కమీషనర్...