పశుసంవర్ధక శాఖలో వేధింపులు
జూనియర్ అసిస్టెంట్ కు తప్పని తిప్పలు చర్యలకు బదులు డిప్యూటేషన్ తో సరిపెట్టిన అధికారులు వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరి రిలీవ్ నిజామాబాద్, బతుకమ్మ : పశుసంవర్ధక శాఖలో జూనియర్ అసిస్టెంట్ ను ఇద్దరు అధికారులు వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఒక సీనియర్ అధికారి మరొక సీనియర్ సిబ్బంది వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం...