నిజాంసాగర్ నవోదయలో వేధింపుల కలకలం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం నలుగురు ఉపాధ్యాయులపై వేటు కర్ణాటకకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు నిజాంసాగర్ నవోదయలో  విద్యార్థినులపై లైంగిక వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి... బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డ వైస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పై కేసు నమోదుకు సిద్ధమవుతున్న పోలీస్ శాఖ నిజాంసాగర్, బతుకమ్మ: ఎంతో పట్టుదలతో చదివి నవోదయ విద్యాలయంలో సీటు సాధించుకొని.. ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులు నవోదయ విద్యాలయంలో అడుగుపెడితే.....