విద్యుత్ ఉద్యోగిపై వేధింపుల కేసు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   సహచర మహిళా ఉద్యోగినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. నగరంలోని పవర్ హౌస్ కాంపౌండ్ లో నిజామాబాద్ విద్యుత్ శాఖ డీఈఈ (ఆపరేషన్) కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కార్తీక్ పై 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఈఈ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వెంటనే మహిళా ఉద్యోగిని కుటుంబ సభ్యులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్ శాఖ...