హర హర మహాదేవా… శంభో శంకరా …

. . . శివణామస్మరణతో మారుమ్రోగిన అయ్యల గుట్ట   . . . ఘనంగా శ్రీ అయ్యల స్వామి జాతర   వేల్పూర్, బతుకమ్మ :   హర హర మహాదేవా శంభో శంకర అంటూ భక్తులు మండలంలోని రామన్నపేట్ అయ్యలగుట్ట రాజరాజేశ్వరుని జాతరకు తరలివచ్చారు. ప్రతి యేటా మాఘ అమావాస్య రోజున నిర్వహించే ఈ జాతర సందర్బంగా గ్రామాలయంలో ఉన్న రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను చిన్నశావ లో ఉంచి ఉదయమే గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపుగా ఆలయ కమిటీ సభ్యులు,...