భారతీయ జనతా యువ మోర్చా అధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర

బతుకమ్మ, ఆర్మూర్ :  భారతీయ జనతా యువమోర్చా ఆర్మూర్ పట్టణ,  మండల శాఖ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా యాత్ర మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి దాదాపు కిలోమీటర్ వరకు 1000 మీటర్లు త్రివర్ణ పతాకం తో దాదాపు 1000 మంది విద్యార్థి మరియు విద్యార్థినులతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి,  బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకుడు సంతోష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్మూర్...