బాన్సువాడలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

  . . . జాతీయ జెండాలతో పట్టణ ప్రధాన వీధుల్లో బీజేపీ శ్రేణుల ర్యాలీ   బాన్సువాడ, బతుకమ్మ :   ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకొని...