భారత ప్రధాని పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా
బతుకమ్మ, ఆర్మూర్ : హర్ ఘర్ తిరంగా లో భాగంగా భారత దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు నేడు అర్ముర్ పట్టణం లో గోల్ బంగ్లా, కమల్ నెహ్రు కాలనీ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కార్యాలయం ముందు శివాలయం , హుస్నాబాద్ గల్లీ, వార్డ్ 33&35 లలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు 15ఆగష్టు రోజున ప్రతి ఒక్కరు జాతీయ జెండాను ఇంటిపై ఎగురా...