హర్ ఘర్ తిరంగా జాతీయ ఐక్యతకు ప్రతీక

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి తిలక్ శాస్రి చౌరస్తా వరకు దేశభక్తి జెండాలతో, నినాదాలతో, భారీ ఎత్తున యువత పాల్గొన్న హర్ గర్ తిరంగా ర్యాలీ అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై, యువతలో దేశభక్తి జ్వాల రగిలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  ప్రధాన మంత్రి...