భీమ్ గల్, బతుకమ్మ : అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోశ్రీసరస్వతి శిశు మందిర్ లో మండలంలో మెండోరా గ్రామంలో యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గెస్ట్ డాక్టర్. బసంత్ రెడ్డి, మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ లు వేర్వేరు కార్యక్రమాల్లో మాట్లాడుతూ యోగ యొక్క ప్రయోజణాలను తెలిజేశారు.