Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 9:50 pm Posted by : ramakrishna

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నుడా చైర్మన్ కేశవేణు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరారు. ఉగాది పచ్చడి వివిధ రుచులను మేళవించినట్లుగా, ఈ సంవత్సరం మీ జీవితాల్లో ఆనందం, విజయం, సంతృప్తి యొక్క సామరస్యపూర్వక కలయికను తీసుకురావాలన్నారు.