సామూహిక వివాహాలు నిర్వహించడం సంతోషంగా ఉంది
రెండు జంటలకు వివాహం జరిపిన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ తొలి నగర మేయర్ ధర్మపురి సంజయ్ రెండు జంటలకు వివాహలు జరిపించారు. ధర్మపురి సంజయ్ 53 జన్మదిన వేడుకల సందర్భంగా తన నివాసం వద్ధ శుక్రవారం రెండు పెధ జంటలకు వివాహలను ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సామూహిక వివాహాలను జరపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 2005 వ సంవత్సరం ప్రారంభమైన సామూహిక వివాహాలు 2024 వరకు సుమారు...