ఘనంగా శివాజీ జయంతి

యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలి బోధన్,బతుకమ్మ : పట్టణంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శివాజీ మహరాజ్ 395వ జయంతిని శివాజీ విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశారత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఏఎంసీ చైర్మన్ అంకుసంధ్యా దామోదర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, బీ ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, డాక్టర్ సుధాకర్, ఏక చక్ర సేవా సమితి అధ్యక్షులు అంకు...