ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

నిజామాబాద్, బతుకమ్మ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు మాత సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నిజామాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి ఆ రోజుల్లో సత్యశోధక పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు విద్యపై ఎంతో పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్...