ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈద్గాలో ముస్లిం మత పెద్దలను, ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.