రంజాన్ పండుగ శుభాకాంక్షలు

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని ప్రజలందరికి నా తరపున, పోలీస్ శాఖ తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పేర్కొన్నారు. ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా, సోదరభావంతో మెలిగి, అందరూ వారి వారి కుటుంబసభ్యులతో, సుఖ సంతోషములతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థాపనకు అందరు కృషి చేయాలని ఆయన కోరారు.