ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో  మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను  అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా  రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పుర ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతిని, సెప్టెంబర్  17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. నగర మేయర్...