జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

సీనియర్ న్యాయవాది లక్ష్మణ్ రావు   బతుకమ్మ, బిచ్కుంద : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారని బిచ్కుంద సీనియర్ న్యాయవాది లక్ష్మణ్ రావు అన్నారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించిందని ఈ సందర్భంగా పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతారని అలాగే ఈ రోజున జాతీయ న్యాయ దినోత్సవం (నేషనల్ లా డే) అని కూడా పిలుస్తారని ఆయన అన్నారు. భారత న్యాయ దినోత్సవ ముఖ్య ఉద్దేశం...