ఘనంగా మార్కండేయ జయంతి

ముప్కాల్, బతుకమ్మ : ముప్కాల్ లోని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నరసన్న మాట్లాడుతూ పద్మశాలీలకు మార్కండేయ జయంతి ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు. మార్కండేయ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని, మార్కండేయ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాపరంగా మూడవ స్థానంలో ఉన్నటువంటి...