అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

  . . .  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ, దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారని కలెక్టర్ అన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక సేవ, రాజకీయ రంగాల్లో మహిళలు ముందుండి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మహిళల సాధికారత...