ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం, తిలక్ గార్డెన్, నిజామాబాద్ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్నిమంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు అర్బన్ యం.యల్.ఏ.,  దన్పాల్ సూర్య నారాయణ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, గ్రేసి ఆర్గనైజషన్ ఫర్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఏపీ ఫోరమ్ ఫర్ ఎకనామికల్లి వీకర్ సెక్షన్,...