ఘనంగా పూలే జయంతి

బతుకమ్మ,మోర్తాడ్: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకను  ఘనంగా జరపడం జరిగింది. కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మోత్కు భూమన్న, మాజీ ఎంపీపీ  శివలింగ శ్రీనివాస్, డైరెక్టర్లు రంజిత్, మహిపాల్,  నవీద్, మాజీ  వక్ఫ్ బోర్డు డైరెక్టర్ నజీర్, యూత్ మండల అధ్యక్షుడు మనోజ్, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ ఆనంద్, మండల వైస్ ప్రెసిడెంట్ దేవేందర్, రాజేశ్వర్, నవీన్, సాయిరాం, బ్రహ్మయ్య,  మిట్టపల్లి దేవేందర్, సంతోష్, జిన్న అరుణ్,...