- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ : విజయానికి ప్రతీకగా, అన్యాయం పై గెలుపుకు సంకేతంగా నిర్వహించుకొని దసరా (విజయదశిమి) ను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ప్రజలకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా ప్రతి ఇంటింటా, ప్రతి కుటుంబంలో సుఖ, శాంతులు, ఆయురారోగ్యాలు, ఐస్టైశ్వర్యాలను తీసుకురావాలని, అందరి ఇంటా ఆనందాలు నింపాలని ఆయన కోరారు.