జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
జిల్లా ఇంచార్జీ సీపీ సింధూశర్మ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా ఇంచార్జీ సీపీ సింధూ శర్మ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. అహంకారం, స్వార్థం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి మంచి దీవం " వెలిగించి పది మందికి వెలుతురును ఇవ్వాలని అన్నారు. పిల్లలు బాణ సంచాలు కాల్చేటప్పుడు కుటుంబ పెద్దలు దగ్గర ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన సూచించారు. శాంతి...