ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

ఆర్మూర్, బతుకమ్మ : భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిని ప్రజాస్వామ్య దేశంలో అందరు వ్యతిరేకించాలని అన్నారు. జెమిలి ఎన్నికలు భారతదేశం మొత్తంగా...