ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఆర్మూర్, బతుకమ్మ : నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించిన  రోజు సందర్భంగా  తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ న అబ్బగొని అశోక్ గౌడ్ మాట్లాడారు.  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. రాచరిక పరిపాలనను అంటరానితనాన్ని అంతమొందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. ఈ  రాజ్యాంగం ద్వారా వార్డు...